సిద్దిపేట జిల్లా రద్దుచేస్తే తీవ్ర పరిణామాలు : సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి

సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఫోరం సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.