Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ కలకలం.. మరో హిందువుపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సునామ్‌గంజ్‌ జిల్లాలో జై మహాపాత్ర (జాయ్ మహాపాత్రో) అనే యువకుడిపై దుండగులు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.