విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..దుర్గం చెరువు ఆక్రమణల కేసు

హైదరాబాద్ దుర్గం చెరువు ఆక్రమణల కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జడ్జీ జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ తప్పుకున్నారు.