Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

నోరులేని మూగజీవాలపై మనిషిలోని మృగం మేల్కొంటోంది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సంచలనంగా మారింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్న కుక్కపిల్లపైకి ఏకంగా కారును ఎక్కించి, దాన్ని ప్రాణాలు తీశాడు ఓ వ్యక్తి.ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటే పొరపాటే.. కావాలనే ఆ మూగజీవిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.