మైనారిటీలకు రెండు కొత్త స్కీములు

రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలు సొంతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కొత్త స్కీమ్ లు తీసుకొచ్చింది. “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”, “రేవంత్ అన్న కా సహారా’’ పేరుతో రెండు స్కీమ్ లను స్టార్ట్ చేసి గైడ్ లైన్స్ ఖరారు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది