నేతలపై బురద జల్లే వార్తలు రాయొద్దు..ఇదేనా మీడియా బాధ్యత?: జగ్గారెడ్డి

సోషల్ మీడియాలో, మీడియాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై నిరాధారమైన, అసత్య వార్తలు రావడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.