పల్లెల్లో స్థాయి సంఘాలు.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ కార్యరూపం

గ్రామ పంచాయతీల పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం స్థాయి సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంచాయతీల్లో స్థాయి సంఘాలు మళ్లీ కార్యరూపం దాల్చనున్నాయి.