పోలీస్ అకాడమీలోనే స్మగ్లింగ్.. 30 ఏళ్ల నాటి గంధపు చెట్లు మాయం, విలువ రూ.లక్షల్లోనే..!

రోజురోజుకూ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీస్ అకాడమీ ఆవరణలో ఉన్న గంధపు చెట్లనే మాయం చేశారు. 24 గంటల పాటు నిఘా ఉండే పోలీస్ అకాడమీలోనే ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. మార్కెట్‌లో లక్షల రూపాయల విలువ కలిగిన 3 దశాబ్దాల వయసు గల గంధపు చెట్లు మాయం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.