బీపీజే ఫైనల్ టార్గెట్ అదే.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటిన విషయం తెలిసిందే. తిరువనంతపురం కార్పొరేషన్‌లో 45 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ.. ఎన్డీయే అతిపెద్ద కూటమిగా అవతరించింది. అయితే కేరళలో కమలం గుర్తును వికసింపజేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంతేకాకుండా దేశ వ్యతిరేక శక్తుల నుంచి కేరళను రక్షించి, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.