భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. నోబెల్ నాకే దక్కాలి: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలకు, నిర్ణయాలకు ప్రస్తుతం కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయారు. గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.