భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. చైనా మహిళ అరెస్ట్‌

ఇండో-నేపాల్ (Indo-Nepal) సరిహద్దు సమీపంలో వీసా, పాస్‌పోర్టు పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా మహిళ (Chine Women)ను సహస్త్ర సీమా బల్ సిబ్బంది అరెస్టు చేశారు.