ధరూర్ మండలంలో సగం ధరకే వాహనాలు ఇప్పిస్తానని మోసం.. కోటిన్నరకు పైగా వసూలు

రూ.10 వేలు కడితే 20 వేలు, రూ.50 వేలు కడితే లక్ష, సగం ధరకే ట్రాక్టర్, బైక్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.