వృద్ధ దంపతుల డిజిటల్ అరెస్ట్.. రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, జీవితకాల సంపాదన ఆవిరి

ఢిల్లీలో నివసిస్తున్న వృద్ధ ఎన్ఆర్ఐ దంపతులు భారీ సైబర్ మోసానికి గురయ్యారు. ఆ వృద్ధ దంపతులను డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. వారి నుంచి కోట్లు కొల్లగొట్టారు. ఏకంగా 17 రోజుల పాటు వారిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 14.85 కోట్లు దోచుకున్నారు. చట్టపరమైన సంస్థల పేరిట బెదిరించి.. వీడియో కాల్స్ ద్వారా నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ.. వారి నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. ఇక ఇటీవల పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.