కార్పొరేట్స్థాయిలో సర్కార్ వైద్యం : పి.సుదర్శన్రెడ్డి

కార్పొరేట్​స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందుతున్నాయని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని 32వ వార్డు పరిధిలో పాత చావిడి భవనంలో బస్తీ దవాఖానను  కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.