వ్లాదిమిర్ పుతిన్‌ అరెస్ట్‌కు ఆదేశిస్తారా? ట్రంప్ సమాధానం ఇదే

వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో ప్రపంచం షాక్‌ అయ్యింది. ఒక దేశాధినేతను వారి దేశంలోకి ప్రవేశించి పట్టుకోవడంపై అశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే, ఈ అరెస్ట్‌తో అమెరికా-రష్యా సంబంధాలపై స్పష్టత వస్తోంది. పుతిన్‌కు కూడా ఇలాంటిదే జరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అయితే, పుతిన్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, కానీ తనకున్న సంబంధంపై నిరాశగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.