వైభవంగా వైకుంఠ రాముని రాపత్ ఉత్సవం

ఏరియా ఆస్పత్రి సమీపంలోని దసరా మండపంలో శుక్రవారం వైకుంఠ రామునికి రాపత్​ ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామిని ఊరేగింపుగా దసరా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.