గర్భవతిని చేస్తే రూ.10లక్షలు ఇస్తామంటూ.. లక్షలు కాజేసిన ముఠా గుట్టురట్టు
షాకింగ్ ఘటన..ప్లేబాయ్ సర్వీస్ పేరుతో భారీ సైబర్ స్కాం.. పురుషులే వీరి టార్గెట్..భారీగా డబ్బులు సంపాదించొచ్చని తప్పుడు హామీలతో పురుషులను ఆకర్షించి మోసగించిన సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.