టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను సీఎం చంద్రబాబు, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడికి పంపించినట్లు తెలిపారు.