రాంపల్లిలో 4 ఎకరాల భూమి స్వాధీనం.. ఎస్టీపీ కోసం వాటర్ బోర్డుకు అప్పగించిన హైడ్రా

కీసర, వెలుగు: నాగారం డివిజన్ రాంపల్లిలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం హైడ్రా స్వాధీనం చేసుకొని వాటర్ బోర్డుకు అప్పగించింది. రాంపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 388లో మొత్తం 32.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా