దిగివచ్చిన 'ఎక్స్'.. భారత చట్టాలకు కట్టుబడి ఉంటామని హామీ

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఎక్స్(Twitter)లో పెరుగుతున్న అశ్లీల కంటెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎక్స్ ప్లాట్ ఫామ్‌కు నోటీసులు ఇచ్చింది.