రైతు కేంద్రంగా విజయ డెయిరీ..సంస్థను లాభాల బాటలో నడిపించే బాధ్యత ఉద్యోగులదే: గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి

రాష్ట్రంలో విజయ డెయిరీ సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో కృషి చేయాలని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు.