విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ట్రినిటి విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కరీంనగర్ బొమ్మకల్‌లోని ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో ‘మేథ–2026’ పేరిట నేషనల్ లెవెల్ యూత్ ఫెస్ట్ నిర్వహించారు.