Chinese Woman: భారత్‌లో ప్రవేశించేందుకు చైనా మహిళ యత్నం.. అరెస్ట్

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఓ మహిళ అరెస్ట్ అయ్యారు. ఆమె వద్ద ఉన్న పత్రాల ఆధారంగా చైనీయురాలిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.