బంగాళాఖాతంలో తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు పాటూ వర్షాలు

Andhra Pradesh Low Pressure: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతూ శ్రీలంక తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడతాయి అంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పలు జిల్లాల్లో జనాలు చలి దెబ్బకు వణికిపోతున్నారు.