రాష్ట్ర పండుగగా కోనసీమ ప్రభల తీర్థం: మంత్రి దుర్గేశ్‌

కోనసీమ ప్రాంతంలో విశిష్ఠ సంప్రదాయంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌ చెప్పారు.