లూయీస్‌ బ్రెయిలీ స్ఫూర్తితో ముందడుగు వేయాలి

అక్ష రమే ఆయుధంగా మలిచి అంధ విద్యార్థులకు మార్గం చూపిన లూయీస్‌ బ్రెయిలీ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.