UP SIR: ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

ముసాయిదా ఓటర్ల జాబితోలో పేర్లు లేని వారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో కానీ, బూత్ లెవెల్ అధికారులను సంప్రదించి కానీ ఫిబ్రవరి 6వ తేదీలోగా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని రిన్వా చెప్పారు