పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జిల్లాల్లో నిరసనలు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ‘గాంధీ’ పేరును కేంద్రం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ.. పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.