Private Travels: సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలతో దోచుకుంటున్నాయి. విమాన ఛార్జీలకు సమానంగా బస్ టికెట్లు పెంచడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రవాణా శాఖ సీరియస్ అయింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ (9281607001) ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించింది.