దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి : ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సూచించారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.