ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరను పురష్కరించుకొని దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో ఎమ్మిగనూరుకు చెందిన చైతన్య జట్టు విజయం సాధించగా, రన్నర్‌గా కర్ణాటకలోని హోబ్బళ్లి జట్టు నిలిచింది.