ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Ap Govt Decision On 22A Lands: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పట్టా భూములకు 22ఏ జాబితా నుంచి విముక్తి లభించనుంది. సర్వీసు ఈనాంఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. లక్షలాది ఎకరాల భూములకు న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూముల సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.