Pregnant Woman: ప్రసవం కోసం 6 కి.మీ నడిచిన నిండు గర్భిణీ.. చివరికి మృతి

ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన ఓ గర్భిణీ కథ విషాదంగా ముగిసింది. తనకు పుట్టబోయే బిడ్డతో సంతోషంగా గడపాలని భావించిన ఆ తల్లి.. అదే బిడ్డతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో చోటుచేసుకుంది.