TDP : రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత వ్యాఖ్యలు

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన ప్రాజెక్ట్‌ పనులపై తెలంగాణ సీఎం రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను సగర కార్పొరేషన చైర్మన వెంకటరమణ తప్పుబట్టారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.