CM Chandrababu: ఏపీలోని మహిళలందరికీ గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. అదిరిపోయేలా సంక్రాంతి కానుక..

ఏపీలోని మహిళలందరికీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. త్వరలో ఇంటి నుంచే రుణం పొందే సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.