ట్రంప్‌నకు నోబెల్ ఇవ్వబోతున్న మచాడో?.. అందుకే అమెరికాకు వస్తున్నారంటూ..!

ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో నాకంటే అర్హులు ఎవరున్నారు? అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధించిన ఈ సూటి ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ రావడంపై విమర్శలు గుప్పించిన ట్రంప్.. ఈసారి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో తమ దేశంలోకి అడుగు పెడుతన్న తరుణంలో ఈ కామెంట్లు చేశారు. వచ్చే వారం వాషింగ్టన్‌కు రానున్న మచాడో.. తనకు లభించిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.