సీతారామ భూ సేకరణ పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

సీతారామ డీస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సేకరణ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో బుధవారం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులకు భూసేకరణపై, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్  అజయ్ యాదవ్ తో సమీక్షించారు.