ఈసారి ప్రతిపక్షం చాన్స్ బీజేపీకి ఇవ్వండి!..బాధ్యతలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించొద్దు: ఎమ్మెల్యే యెన్నం
తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారా న్ని అప్పగిస్తూనే ప్రతి పక్ష పార్టీ హోదా బీజే పీకి దక్కేలా చూడాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.