అప్పు ఎగ్గొట్టేందుకు కొట్టి చంపారు!.. మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

నిజామాబాద్ జిల్లాలో అప్పు ఎగ్గొట్టేందుకు మహిళను స్నేహితులే కొట్టి చంపారు. హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం ఆర్మూర్​రూరల్​సీఐ శ్రీధర్​రెడ్డి మీడియాకు వెల్లడించారు.