Underground Cable Expansion: భూగర్భ విద్యుత్తు కేబుల్‌కు రూ.4000 కోట్ల రుణం

భూగర్భ విద్యుత్తు కేబుల్‌ పనులకు మార్గం సుగమం కానుంది. ఈ కేబుల్‌ విస్తరణ పనుల కోసం అయ్యే వ్యయానికి సంబంధించి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) రూ.4000 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది.