Balakrishna: విజయ్ ‘జన నాయకుడు’ రీమేక్ ఎఫెక్ట్.. రెండేళ్ల తర్వాత టాప్ 1లోకి బాలయ్య ‘భగవంత్ కేసరి’.!

తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ దర్శకుడు హెచ్ . వినోద్ కాంబినేషన్ లో వస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం 'జన నాయకుడు' . సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, ఇది బాలకృష్ణ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.