Maduro No War Dance: ట్రంప్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మదురో డ్యాన్స్.. జీవితం తలకిందులు

అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రజల ముందుకు పదే పదే వస్తూ మదురో ట్రంప్ సర్కారును సవాలు చేశారట. ఇదే చివరకు అమెరికాను సైనిక చర్యకు ఉసిగొల్పిందని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. మదురో చేసిన ఓ డ్యాన్స్ వీడియో మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పిందని అంటున్నారు.