ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర కార్యక్రమాలుగా 24 మంది జయంతి, వర్ధంతులు

Andhra Pradesh 24 Key Birth Death Anniversaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహనీయుల స్మృతిలో జయంతి, వర్ధంతి, ఆత్మార్పణ దినాలను ప్రతి ఏటా నిర్వహించనుంది. ఈ ఏడాది క్యాలెండర్‌ను విడుదల చేసి, 24 మంది ప్రముఖుల దినోత్సవాలను గౌరవంగా నిర్వహించాలని ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, నూర్‌బాషాదూదేకుల సంక్షేమం కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసింది. వైద్యారోగ్య శాఖకు రూ.245.67 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది.