వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మహాలక్ష్మీ కాలనీ 4, 5 వార్డుల పరిధిలో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.