మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి : బీజేపీ జిల్లా ఇన్చార్జి విక్రమ్ రెడ్డి

కామారెడ్డి మున్సిపల్​ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ జిల్లా ఇన్​చార్జి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలపై మీటింగ్‌ నిర్వహించి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారన్నారు.