Telangana: రావణ కాష్ఠగా ఆ గ్రామం.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని కుల బహిష్కరణ!

ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలను వ్యక్తి గతంగా తీసుకొని పంచాయతీల మంట ఆ గ్రామంలో కొనసాగిస్తున్నారు. ఇంకొంత మంది అయితే తమకు ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.