గ్రేట్ జాబ్ బ్రదర్: అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా

తమిళనాడులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా డెలివరీ యాప్స్‌లో మనం ఏది ఆర్డర్ చేసినా.. డెలివరీ పార్టనర్లు వచ్చి ఇచ్చేసి వెళ్లిపోతారు. అది వారి పని. కానీ... తమిళనాడుకు చెందిన ఒక బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ మాత్రం తన విధి కంటే మానవత్వమే ముఖ్యమని నిరూపించాడు. అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక