పోలీసులమని చెప్పి.. బురిడీ కొట్టించారు! మహిళ పుస్తెలతాడు కొట్టేసి పారిపోయిన దొంగలు
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: ఇద్దరు దొంగలు తాము పోలీసులమని నమ్మించి మహిళను బురిడీ కొట్టించి పుస్తెలతాడుతో పారిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్