Hyderabad: గొర్రె రక్తం కేసులో వీడని సస్పెన్స్...!బ్లడ్ బ్యాగ్స్ ఎటు వెళ్తున్నాయ్...?

రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు... ఇది ఓ కష్టజీవి పాట...! రక్తంతో నడుపుతాను దందాను ఆ రక్తమే నా దందాకు పెట్రోలు... ఇది గడ్డి కరిచయినా డబ్బు సంపాదించాలన్న పక్కా కేటుగాడి మాట...! కీసర నెత్తుటి దందా గురించి పక్కనపెడితే... అసలు ఆ బ్లడ్‌తో ఏం చేస్తున్నారు...? దేనికి ఉపయోగిస్తున్నారు...? ఆన్‌లైన్‌ ఆర్డర్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయ్...? ఆఫ్‌లైన్‌లో ఎలాంటి అరాచకాలు సాగుతున్నాయ్...? ఇవే ప్రశ్నలు కొన్నిరోజులుగా వెంటాడుతున్నాయ్...? రాకెట్‌ సైన్స్‌ మాదిరి తెగ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయ్...! మరీ బ్లడ్ మిస్టరీని చేధించేదెలా...?