జిల్లాలో అభివృద్ధికి పుష్కలంగా వనరులు : కలెక్టర్ జితేశ్

జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. పాల్వంచలోని ఓ ప్రయివేట్​ గార్డెన్​లో టీఎన్​జీఓ, టీజీఓ, ట్రస్మా సంఘాలు, ఉద్యోగులతో ప్రగతి టు గెదర్​ పేర నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.